శ్రీ వేంకటేశ్వర సహస్రనామావళిః
- ఓం శ్రీవేంకటేశాయ నమః
- ఓం విరూపాక్షాయ నమః
- ఓం విశ్వేశాయ నమః
- ఓం విశ్వభావనాయ నమః
- ఓం విశ్వసృజే నమః
- ఓం విశ్వసంహర్త్రే నమః
- ఓం విశ్వప్రాణాయ నమః
- ఓం విరాడ్వపుషే నమః
- ఓం శేషాద్రినిలయాయ నమః
- ఓం అశేషభక్తదుఃఖప్రణాశనాయ నమః
- ఓం శేషస్తుత్యాయ నమః
- ఓం శేషశాయినే నమః
- ఓం విశేషజ్ఞాయ నమః
- ఓం విభవే నమః
- ఓం స్వభువే నమః
- ఓం విష్ణవే నమః
- ఓం జిష్ణవే నమః
- ఓం వర్ధిష్ణవే నమః
- ఓం ఉత్సహిష్ణవే నమః
- ఓం సహిష్ణుకాయ నమః 20
- ఓం భ్రాజిష్ణవే నమః
- ఓం గ్రసిష్ణవే నమః
- ఓం వర్తిష్ణవే నమః
- ఓం భరిష్ణుకాయ నమః
- ఓం కాలయంత్రే నమః
- ఓం కాలాయ నమః
- ఓం కాలగోప్త్రే నమః
- ఓం కాలాంతకాయ నమః
- ఓం అఖిలాయ నమః
- ఓం కాలగమ్యాయ నమః
- ఓం కాలకంఠవంద్యాయ నమః
- ఓం కాలకాలేశ్వరాయ నమః
- ఓం శంభవే నమః
- ఓం స్వయంభువే నమః
- ఓం అంభోజనాభయే నమః
- ఓం స్తంభితవారిధయే నమః
- ఓం అంభోధినందినీజానయే నమః
- ఓం శోణాంభోజపదప్రభాయ నమః
- ఓం కంబుగ్రీవాయ నమః
- ఓం శంబరారిరూపాయ నమః 40
- ఓం శంబరజేక్షణాయ నమః
- ఓం బింబాధరాయ నమః
- ఓం బింబరూపిణే నమః
- ఓం ప్రతిబింబక్రియాతిగాయ నమః
- ఓం గుణవతే నమః
- ఓం గుణగమ్యాయ నమః
- ఓం గుణాతీతాయ నమః
- ఓం గుణప్రియాయ నమః
- ఓం దుర్గుణధ్వంసకృతే నమః
- ఓం సర్వసుగుణాయ నమః
- ఓం గుణభాసకాయ నమః
- ఓం పరేశాయ నమః
- ఓం పరమాత్మనే నమః
- ఓం పరంజ్యోతిషే నమః
- ఓం పరాయైగతయే నమః
- ఓం పరస్మైపదాయ నమః
- ఓం వియద్వాససే నమః
- ఓం పారంపర్యశుభప్రదాయ నమః
- ఓం బ్రహ్మాండగర్భాయ నమః
- ఓం బ్రహ్మణ్యాయ నమః 60
- ఓం బ్రహ్మసృజే నమః
- ఓం బ్రహ్మబోధితాయ నమః
- ఓం బ్రహ్మస్తుత్యాయ నమః
- ఓం బ్రహ్మవాదినే నమః
- ఓం బ్రహ్మచర్యపరాయణాయ నమః
- ఓం సత్యవ్రతార్థసంతుష్టాయ నమః
- ఓం సత్యరూపిణే నమః
- ఓం ఝషాంగవతే నమః
- ఓం సోమకప్రాణహారిణే నమః
- ఓం ఆనీతామ్నాయాయ నమః
- ఓం అబ్దివందితాయ నమః
- ఓం దేవాసురస్తుత్యాయ నమః
- ఓం పతన్మందరధారకాయ నమః
- ఓం ధన్వంతరయే నమః
- ఓం కచ్ఛపాంగాయ నమః
- ఓం పయోనిధివిమంథకాయ నమః
- ఓం అమరామృత సందాత్రే నమః
- ఓం ధృతసమ్మోహినీవపుషే నమః
- ఓం హరమోహకమాయావినే నమః
- ఓం రక్షస్సందోహభంజనాయ నమః 80
- ఓం హిరణ్యాక్షవిదారిణే నమః
- ఓం యజ్ఞాయ నమః
- ఓం యజ్ఞవిభావనాయ నమః
- ఓం యజ్ఞీయోర్వీసముద్ధర్త్రే నమః
- ఓం లీలాక్రోడాయ నమః
- ఓం ప్రతాపవతే నమః
- ఓం దండకాసురవిధ్వంసినే నమః
- ఓం వక్రదంష్ట్రాయ నమః
- ఓం క్షమాధరాయ నమః
- ఓం గంధర్వశాపహరణాయ నమః
- ఓం పుణ్యగంధాయ నమః
- ఓం విచక్షణాయ నమః
- ఓం కరాలవక్త్రాయ నమః
- ఓం సోమార్కనేత్రాయ నమః
- ఓం షడ్గుణవైభవాయ నమః
- ఓం శ్వేతఘోణినే నమః
- ఓం ఘూర్ణితభ్రువే నమః
- ఓం ఘుర్ఘురధ్వనివిభ్రమాయ నమః
- ఓం ద్రాఘీయసే నమః
- ఓం నీలకేశినే నమః 100
- ఓం జాగ్రదంబుజలోచనాయ నమః
- ఓం ఘృణావతే నమః
- ఓం ఘృణిసమ్మోహాయ నమః
- ఓం మహాకాలాగ్నిదీధితయే నమః
- ఓం జ్వాలాకరాలవదనాయ నమః
- ఓం మహోల్కాకులవీక్షణాయ నమః
- ఓం సటానిర్బిన్నమేఘౌఘాయ నమః
- ఓం దంష్ట్రారుగ్వ్యాప్తదిక్తటాయ నమః
- ఓం ఉచ్ఛ్వాసాకృష్టభూతేశాయ నమః
- ఓం ని:శ్వాసత్యక్తవిశ్వసృజే నమః
- ఓం అంతర్భ్రమజ్జగద్గర్భాయ నమః
- ఓం అనంతాయ నమః
- ఓం బ్రహ్మకపాలహృతే నమః
- ఓం ఉగ్రాయ నమః
- ఓం వీరాయ నమః
- ఓం మహావిష్ణవే నమః
- ఓం జ్వలనాయ నమః
- ఓం సర్వతోముఖాయ నమః
- ఓం నృసింహాయ నమః
- ఓం భీషణాయ నమః
- ఓం భద్రాయ నమః
- ఓం మృత్యుమృత్యవే నమః
- ఓం సనాతనాయ నమః
- ఓం సభాస్తంభోద్భవాయ నమః
- ఓం భీమాయ నమః
- ఓం శిరోమాలినే నమః
- ఓం మహేశ్వరాయ నమః
- ఓం ద్వాదశాదిత్యచూడాలాయ నమః
- ఓం కల్పధూమసటాచ్ఛవయే నమః
- ఓం హిరణ్యకోరస్థలభిన్నఖాయ నమః
- ఓం సింహముఖాయ నమః
- ఓం అనఘాయ నమః
- ఓం ప్రహ్లాదవరదాయ నమః
- ఓం ధీమతే నమః
- ఓం భక్తసంఘప్రతిష్ఠితాయ నమః
- ఓం బ్రహ్మరుద్రాదిసంసేవ్యాయ నమః
- ఓం సిద్ధసాధ్యప్రపూజితాయ నమః
- ఓం లక్ష్మీనృసింహాయ నమః
- ఓం దేవేశాయ నమః
- ఓం జ్వాలాజిహ్వాంత్రమాలికాయ నమః
- ఓం ఖడ్గినే నమః
- ఓం మహేష్వాసినే నమః
- ఓం ఖేటినే నమః
- ఓం కపాలినే నమః
- ఓం ముసలినే నమః
- ఓం హలినే నమః
- ఓం పాశినే నమః
- ఓం శూలినే నమః
- ఓం మహాబాహవే నమః
- ఓం జ్వరఘ్నాయ నమః
- ఓం రోగలుంటకాయ నమః
- ఓం మౌంజీయుజే నమః
- ఓం ఛత్రకాయ నమః
- ఓం దండినే నమః
- ఓం కృష్ణాజినధరాయ నమః
- ఓం వటవే నమః
- ఓం అధీతవేదాయ నమః
- ఓం వేదాంతోద్ధారకాయ నమః
- ఓం బ్రహ్మనైష్ఠికాయ నమః
- ఓం అహీనశయనప్రీతాయ నమః
- ఓం ఆదితేయాయ నమః
- ఓం అనఘాయ నమః
- ఓం హరయే నమః
- ఓం సంవిత్ప్రియాయ నమః
- ఓం సామవేద్యాయ నమః
- ఓం బలివేశ్మప్రతిష్ఠితాయ నమః
- ఓం బలిక్షాలితపాదాబ్జాయ నమః
- ఓం వింధ్యావలివిమానితాయ నమః
- ఓం త్రిపాదభూమిస్వీకర్త్రే నమః
- ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః
- ఓం ధృతత్రివిక్రమాయ నమః
- ఓం స్వాంఘ్రీనఖభిన్నాండాకర్పరాయ నమః
- ఓం పజ్జాతవాహినీధారాపవిత్రితజగత్త్రయాయ నమః
- ఓం విధిసమ్మానితాయ నమః
- ఓం పుణ్యాయ నమః
- ఓం దైత్యయోద్ధ్రే నమః
- ఓం జయోర్జితాయ నమః
- ఓం సురరాజ్యప్రదాయ నమః
- ఓం శుక్రమదహృతే నమః
- ఓం సుగతీశ్వరాయ నమః
- ఓం జామదగ్న్యాయ నమః
- ఓం కుఠారిణే నమః
- ఓం కార్తవీర్యవిదారణాయ నమః
- ఓం రేణుకాయాశ్శిరోహారిణే నమః
- ఓం దుష్టక్షత్రియమర్దనాయ నమః
- ఓం వర్చస్వినే నమః
- ఓం దానశీలాయ నమః
- ఓం ధనుష్మతే నమః
- ఓం బ్రహ్మవిత్తమాయ నమః
- ఓం అత్యుదగ్రాయ నమః
- ఓం సమగ్రాయ నమః
- ఓం న్యగ్రోధాయ నమః
- ఓం దుష్టనిగ్రహాయ నమః
- ఓం రవివంశసముద్భూతాయ నమః
- ఓం రాఘవాయ నమః
- ఓం భరతాగ్రజాయ నమః
- ఓం కౌసల్యాతనయాయ నమః
- ఓం రామాయ నమః
- ఓం విశ్వామిత్రప్రియంకరాయ నమః
- ఓం తాటకారయే నమః 200
- ఓం సుబాహుఘ్నాయ నమః
- ఓం బలాతిబలమంత్రవతే నమః
- ఓం అహల్యాశాపవిచ్ఛేదినే నమః
- ఓం ప్రవిష్టజనకాలయాయ నమః
- ఓం స్వయంవరసభాసంస్థాయ నమః
- ఓం ఈశచాపప్రభంజనాయ నమః
- ఓం జానకీపరిణేత్రే నమః
- ఓం జనకాధీశసంస్తుతాయ నమః
- ఓం జమదగ్నితనూజాతయోద్ధ్రే నమః
- ఓం అయోధ్యాధిపాగ్రణ్యే నమః
- ఓం పితృవాక్యప్రతీపాలాయ నమః
- ఓం త్యక్తరాజ్యాయ నమః
- ఓం సలక్ష్మణాయ నమః
- ఓం ససీతాయ నమః
- ఓం చిత్రకూటస్థాయ నమః
- ఓం భరతాహితరాజ్యకాయ నమః
- ఓం కాకదర్పప్రహర్తే నమః
- ఓం దండకారణ్యవాసకాయ నమః
- ఓం పంచవట్యాం విహారిణే నమః
- ఓం స్వధర్మపరిపోషకాయ నమః 220
- ఓం విరాధఘ్నే నమః
- ఓం అగస్త్యముఖ్యముని సమ్మానితాయ నమః
- ఓం పుంసే నమః
- ఓం ఇంద్రచాపధరాయ నమః
- ఓం ఖడ్గధరాయ నమః
- ఓం అక్షయసాయకాయ నమః
- ఓం ఖరాంతకాయ నమః
- ఓం ధూషణారయే నమః
- ఓం త్రిశిరస్కరిపవే నమః
- ఓం వృషాయ నమః
- ఓం శూర్పణఖానాసాచ్ఛేత్త్రే నమః
- ఓం వల్కలధారకాయ నమః
- ఓం జటావతే నమః
- ఓం పర్ణశాలాస్థాయ నమః
- ఓం మారీచబలమర్దకాయ నమః
- ఓం పక్షిరాట్కృతసంవాదాయ నమః
- ఓం రవితేజసే నమః
- ఓం మహాబలాయ నమః
- ఓం శబర్యానీతఫలభుజే నమః
- ఓం హనూమత్పరితోషితాయ నమః 240
- ఓం సుగ్రీవాభయదాయ నమః
- ఓం దైత్యకాయక్షేపణభాసురాయ నమః
- ఓం సప్తసాలసముచ్ఛేత్త్రే నమః
- ఓం వాలిహృతే నమః
- ఓం కపిసంవృతాయ నమః
- ఓం వాయుసూనుకృతాసేవాయ నమః
- ఓం త్యక్తపంపాయ నమః
- ఓం కుశాసనాయ నమః
- ఓం ఉదన్వత్తీరగాయ నమః
- ఓం శూరాయ నమః
- ఓం విభీషణవరప్రదాయ నమః
- ఓం సేతుకృతే నమః
- ఓం దైత్యఘ్నే నమః
- ఓం ప్రాప్తలంకాయ నమః
- ఓం అలంకారవతే నమః
- ఓం అతికాయశిరశ్ఛేత్త్రే నమః
- ఓం కుంభకర్ణవిభేదనాయ నమః
- ఓం దశకంఠశిరోధ్వంసినే నమః
- ఓం జాంబవత్ప్రముఖావృతాయ నమః
- ఓం జానకీశాయ నమః 260
- ఓం సురాధ్యక్షాయ నమః
- ఓం సాకేతేశాయ నమః
- ఓం పురాతనాయ నమః
- ఓం పుణ్యశ్లోకాయ నమః
- ఓం వేదవేద్యాయ నమః
- ఓం స్వామితీర్థనివాసకాయ నమః
- ఓం లక్ష్మీసరఃకేలిలోలాయ నమః
- ఓం లక్ష్మీశాయ నమః
- ఓం లోకరక్షకాయ నమః
- ఓం దేవకీగర్భసంభూతాయ నమః
- ఓం యశోదేక్షణలాలితాయ నమః
- ఓం వసుదేవకృతస్తోత్రాయ నమః
- ఓం నందగోపమనోహరాయ నమః
- ఓం చతుర్భుజాయ నమః
- ఓం కోమలాంగాయ నమః
- ఓం గదావతే నమః
- ఓం నీలకుంతలాయ నమః
- ఓం పూతనాప్రాణసంహర్త్రే నమః
- ఓం తృణావర్తవినాశనాయ నమః
- ఓం గర్గారోపితనామాంకాయ నమః 280
- ఓం వాసుదేవాయ నమః
- ఓం అధోక్షజాయ నమః
- ఓం గోపికాస్తన్యపాయినే నమః
- ఓం బలభద్రానుజాయ నమః
- ఓం అచ్యుతాయ నమః
- ఓం వైయాఘ్రనఖభూషాయ నమః
- ఓం వత్సజితే నమః
- ఓం వత్సవర్ధనాయ నమః
- ఓం క్షీరసారాశనరతాయ నమః
- ఓం దధిభాండప్రమర్ధనాయ నమః
- ఓం నవనీతాపహర్త్రే నమః
- ఓం నీలనీరదభాసురాయ నమః
- ఓం ఆభీరదృష్టదౌర్జన్యాయ నమః
- ఓం నీలపద్మనిభాననాయ నమః
- ఓం మాతృదర్శితవిశ్వాసాయ నమః
- ఓం ఉలూఖలనిబంధనాయ నమః
- ఓం నలకూబరశాపాంతాయ నమః
- ఓం గోధూలిచ్ఛురితాంగకాయ నమః
- ఓం గోసంఘరక్షకాయ నమః
- ఓం శ్రీశాయ నమః 300
- ఓం బృందారణ్యనివాసకాయ నమః
- ఓం వత్సాంతకాయ నమః
- ఓం బకద్వేషిణే నమః
- ఓం దైత్యాంబుదమహానిలాయ నమః
- ఓం మహాజగరచండాగ్నయే నమః
- ఓం శకటప్రాణకంటకాయ నమః
- ఓం ఇంద్రసేవ్యాయ నమః
- ఓం పుణ్యగాత్రాయ నమః
- ఓం ఖరజితే నమః
- ఓం చండదీధితయే నమః
- ఓం తాలపక్వఫలాశినే నమః
- ఓం కాలీయఫణిదర్పఘ్నే నమః
- ఓం నాగపత్నీస్తుతిప్రీతాయ నమః
- ఓం ప్రలంబాసురఖండనాయ నమః
- ఓం దావాగ్నిబలసంహారిణే నమః
- ఓం ఫలాహారిణే నమః
- ఓం గదాగ్రజాయ నమః
- ఓం గోపాంగనాచేలచోరాయ నమః
- ఓం పాథోలీలావిశారదాయ నమః
- ఓం వంశగానప్రవీణాయ నమః 320
- ఓం గోపీహస్తాంబుజార్చితాయ నమః
- ఓం మునిపత్న్యాహృతాహారాయ నమః
- ఓం మునిశ్రేష్ఠాయ నమః
- ఓం మునిప్రియాయ నమః
- ఓం గోవర్ధనాద్రిసంధర్త్రే నమః
- ఓం సంక్రందనతమోపహాయ నమః
- ఓం సదుద్యానవిలాసినే నమః
- ఓం రాసక్రీడాపరాయణాయ నమః
- ఓం వరుణాభ్యర్చితాయ నమః
- ఓం గోపీప్రార్థితాయ నమః
- ఓం పురుషోత్తమాయ నమః
- ఓం అక్రూరస్తుతిసంప్రీతాయ నమః
- ఓం కుబ్జాయౌవనదాయకాయ నమః
- ఓం ముష్టికోరఃప్రహారిణే నమః
- ఓం చాణూరోదరాదారణాయ నమః
- ఓం మల్లయుద్ధాగ్రగణ్యాయ నమః
- ఓం పితృబంధనమోచకాయ నమః
- ఓం మత్తమాతంగపంచాస్యాయ నమః
- ఓం కంసగ్రీవానికృతనాయ నమః
- ఓం ఉగ్రసేనప్రతిష్ఠాత్రే నమః 340
- ఓం రత్నసింహాసనస్థితాయ నమః
- ఓం కాలనేమిఖలద్వేషిణే నమః
- ఓం ముచుకుందవరప్రదాయ నమః
- ఓం సాల్వసేవితదుర్ధర్షరాజస్మయనివారణాయ నమః
- ఓం రుక్మిగర్వాపహారిణే నమః
- ఓం రుక్మిణీనయనోత్సవాయ నమః
- ఓం ప్రద్యుమ్నజనకాయ నమః
- ఓం కామినే నమః
- ఓం ప్రద్యుమ్నాయ నమః
- ఓం ద్వారకాధిపాయ నమః
- ఓం మణ్యాహర్త్రే నమః
- ఓం మహామాయాయ నమః
- ఓం జాంబవత్కృతసంగరాయ నమః
- ఓం జాంబూనదాంబరధరాయ నమః
- ఓం గమ్యాయ నమః
- ఓం జాంబవతీవిభవే నమః
- ఓం కాలిందీప్రథితారామకేలయే నమః
- ఓం గుంజావతంసకాయ నమః
- ఓం మందారసుమనోభాస్వతే నమః
- ఓం శచీశాభీష్టదాయకాయ నమః 360
- ఓం సత్రాజిన్మానసోల్లాసినే నమః
- ఓం సత్యాజానయే నమః
- ఓం శుభావహాయ నమః
- ఓం శతధన్వహరాయ నమః
- ఓం సిద్ధాయ నమః
- ఓం పాండవప్రియకోత్సవాయ నమః
- ఓం భద్రాప్రియాయ నమః
- ఓం సుభద్రాయాః భ్రాత్రే నమః
- ఓం నాగ్నజితీవిభవే నమః
- ఓం కిరీటకుండలధరాయ నమః
- ఓం కల్పపల్లవలాలితాయ నమః
- ఓం భైష్మీప్రణయభాషావతే నమః
- ఓం మిత్రవిందాధిపాయ నమః
- ఓం అభయాయ నమః
- ఓం స్వమూర్తికేలిసంప్రీతాయ నమః
- ఓం లక్ష్మణోదారమానసాయ నమః
- ఓం ప్రాగ్జ్యోతిషాధిపధ్వంసినే నమః
- ఓం తత్సైన్యాంతకరాయ నమః
- ఓం అమృతాయ నమః
- ఓం భూమిస్తుతాయ నమః 380
- ఓం భూరిభోగాయ నమః
- ఓం భూషణాంబరసంయుతాయ నమః
- ఓం బహురామాకృతాహ్లాదాయ నమః
- ఓం గంధమాల్యానులేపనాయ నమః
- ఓం నారదాదృష్టచరితాయ నమః
- ఓం దేవేశాయ నమః
- ఓం విశ్వరాజే నమః
- ఓం గురవే నమః
- ఓం బాణబాహువిదారాయ నమః
- ఓం తాపజ్వరవినాశనాయ నమః
- ఓం ఉపోద్ధర్షయిత్రే నమః
- ఓం అవ్యక్తాయ నమః
- ఓం శివవాక్తుష్టమానసాయ నమః
- ఓం మహేశజ్వరసంస్తుతాయ నమః
- ఓం శీతజ్వరభయాంతకాయ నమః
- ఓం నృగరాజోద్ధారకాయ నమః
- ఓం పౌండ్రకాదివధోద్యతాయ నమః
- ఓం వివిధారిచ్ఛలోద్విగ్న బ్రాహ్మణేషు దయాపరాయ నమః
- ఓం జరాసంధబలద్వేషిణే నమః
- ఓం కేశిదైత్యభయంకరాయ నమః 400
- ఓం చక్రిణే నమః
- ఓం చైద్యాంతకాయ నమః
- ఓం సభ్యాయ నమః
- ఓం రాజబంధవిమోచకాయ నమః
- ఓం రాజసూయహవిర్భోక్త్రే నమః
- ఓం స్నిగ్ధాంగాయ నమః
- ఓం శుభలక్షణాయ నమః
- ఓం ధానాభక్షణసంప్రీతాయ నమః
- ఓం కుచేలాభీష్టదాయకాయ నమః
- ఓం సత్త్వాదిగుణగంభీరాయ నమః
- ఓం ద్రౌపదీమానరక్షకాయ నమః
- ఓం భీష్మధ్యేయాయ నమః
- ఓం భక్తవశ్యాయ నమః
- ఓం భీమపూజ్యాయ నమః
- ఓం దయానిధయే నమః
- ఓం దంతవక్త్రశిరశ్ఛేత్త్రే నమః
- ఓం కృష్ణాయ నమః
- ఓం కృష్ణాసఖాయ నమః
- ఓం స్వరాజే నమః
- ఓం వైజయంతీప్రమోదినే నమః 420
- ఓం బర్హిబర్హవిభూషణాయ నమః
- ఓం పార్థకౌరవసంధానకారిణే నమః
- ఓం దుశ్శాసనాంతకాయ నమః
- ఓం బుద్ధాయ నమః
- ఓం విశుద్ధాయ నమః
- ఓం సర్వజ్ఞాయ నమః
- ఓం క్రతుహింసావినిందకాయ నమః
- ఓం త్రిపురస్త్రీమానభంగాయ నమః
- ఓం సర్వశాస్త్రవిశారదాయ నమః
- ఓం నిర్వికారాయ నమః
- ఓం నిర్మమాయ నమః
- ఓం నిరాభాసాయ నమః
- ఓం విరామయాయ నమః
- ఓం జగన్మోహకధర్మిణే నమః
- ఓం దిగ్వస్త్రాయ నమః
- ఓం దిక్పతీశ్వరాయాయ నమః
- ఓం కల్కినే నమః
- ఓం మ్లేచ్ఛప్రహర్త్రే నమః
- ఓం దుష్టనిగ్రహకారకాయ నమః
- ఓం ధర్మప్రతిష్ఠాకారిణే నమః 440
- ఓం చాతుర్వర్ణ్యవిభాగకృతే నమః
- ఓం యుగాంతకాయ నమః
- ఓం యుగాక్రాంతాయ నమః
- ఓం యుగకృతే నమః
- ఓం యుగభాసకాయ నమః
- ఓం కామారయే నమః
- ఓం కామకారిణే నమః
- ఓం నిష్కామాయ నమః
- ఓం కామితార్థదాయ నమః
- ఓం సవితుర్వరేణ్యాయ భర్గసే నమః
- ఓం శార్ఙ్గిణే నమః
- ఓం వైకుంఠమందిరాయ నమః
- ఓం హయగ్రీవాయ నమః
- ఓం కైటభారయే నమః
- ఓం గ్రాహఘ్నాయ నమః
- ఓం గజరక్షకాయ నమః
- ఓం సర్వసంశయవిచ్ఛేత్త్రే నమః
- ఓం సర్వభక్తసముత్సుకాయ నమః
- ఓం కపర్దినే నమః
- ఓం కామహారిణే నమః 460
- ఓం కలాయై నమః
- ఓం కాష్ఠాయై నమః
- ఓం స్మృతయే నమః
- ఓం ధృతయే నమః
- ఓం అనాదయే నమః
- ఓం అప్రమేయౌజసే నమః
- ఓం ప్రధానాయ నమః
- ఓం సన్నిరూపకాయ నమః
- ఓం నిర్లేపాయ నమః
- ఓం నిస్స్పృహాయ నమః
- ఓం అసంగాయ నమః
- ఓం నిర్భయాయ నమః
- ఓం నీతిపారగాయ నమః
- ఓం నిష్ప్రేష్యాయ నమః
- ఓం నిష్క్రియాయ నమః
- ఓం శాంతాయ నమః
- ఓం నిధయే నమః
- ఓం నిష్ప్రపంచాయ నమః
- ఓం నయాయ నమః
- ఓం కర్మిణే నమః 480
- ఓం అకర్మిణే నమః
- ఓం వికర్మిణే నమః
- ఓం కర్మేప్సవే నమః
- ఓం కర్మభావనాయ నమః
- ఓం కర్మాంగాయ నమః
- ఓం కర్మవిన్యాసాయ నమః
- ఓం మహాకర్మిణే నమః
- ఓం మహావ్రతినే నమః
- ఓం కర్మభుజే నమః
- ఓం కర్మఫలదాయ నమః
- ఓం కర్మేశాయ నమః
- ఓం కర్మనిగ్రహాయ నమః
- ఓం నరాయ నమః
- ఓం నారాయణాయ నమః
- ఓం దాంతాయ నమః
- ఓం కపిలాయ నమః
- ఓం కామదాయ నమః
- ఓం శుచయే నమః
- ఓం తప్త్రే నమః
- ఓం జప్త్రే నమః 500
- ఓం అక్షమాలావతే నమః
- ఓం గంత్రే నమః
- ఓం నేత్రే నమః
- ఓం లయాయ నమః
- ఓం గతయే నమః
- ఓం శిష్టాయ నమః
- ఓం ద్రష్ట్రే నమః
- ఓం రిపుద్వేష్ట్రే నమః
- ఓం రోష్ట్రే నమః
- ఓం వేష్ట్రే నమః
- ఓం మహానటాయ నమః
- ఓం రోద్ధ్రే నమః
- ఓం బోద్ధ్రే నమః
- ఓం మహాయోద్ధ్రే నమః
- ఓం శ్రద్ధావతే నమః
- ఓం సత్యధియే నమః
- ఓం శుభాయ నమః
- ఓం మంత్రిణే నమః
- ఓం మంత్రాయ నమః
- ఓం మంత్రగమ్యాయ నమః
- ఓం మంత్రకృతే నమః
- ఓం పరమంత్రహృతే నమః
- ఓం మంత్రభృతే నమః
- ఓం మంత్రఫలదాయ నమః
- ఓం మంత్రేశాయ నమః
- ఓం మంత్రవిగ్రహాయ నమః
- ఓం మంత్రాంగాయ నమః
- ఓం మంత్రవిన్యాసాయ నమః
- ఓం మహామంత్రాయ నమః
- ఓం మహాక్రమాయ నమః
- ఓం స్థిరధియే నమః
- ఓం స్థిరవిజ్ఞానాయ నమః
- ఓం స్థిరప్రజ్ఞాయ నమః
- ఓం స్థిరాసనాయ నమః
- ఓం స్థిరయోగాయ నమః
- ఓం స్థిరాధారాయ నమః
- ఓం స్థిరమార్గాయ నమః
- ఓం స్థిరాగమాయ నమః
- ఓం విశ్శ్రేయసాయ నమః
- ఓం నిరీహాయ నమః
- ఓం అగ్నయే నమః
- ఓం నిరవద్యాయ నమః
- ఓం నిరంజనాయ నమః
- ఓం నిర్వైరాయ నమః
- ఓం నిరహంకారాయ నమః
- ఓం నిర్దంభాయ నమః
- ఓం నిరసూయకాయ నమః
- ఓం అనంతాయ నమః
- ఓం అనంతబాహూరవే నమః
- ఓం అనంతాంఘ్రయే నమః
- ఓం అనంతదృశే నమః
- ఓం అనంతవక్త్రాయ నమః
- ఓం అనంతాంగాయ నమః
- ఓం అనంతరూపాయ నమః
- ఓం అనంతకృతే నమః
- ఓం ఊర్ధ్వరేతసే నమః
- ఓం ఊర్ధ్వలింగాయ నమః
- ఓం ఊర్ధ్వమూర్ధ్నే నమః
- ఓం ఊర్ధ్వశాఖకాయ నమః
- ఓం ఊర్ధ్వాయ నమః
- ఓం ఊర్ధ్వాధ్వరక్షిణే నమః
- ఓం ఊర్ధ్వజ్వాలాయ నమః
- ఓం నిరాకులాయ నమః
- ఓం బీజాయ నమః
- ఓం బీజప్రదాయ నమః
- ఓం నిత్యాయ నమః
- ఓం నిదానాయ నమః
- ఓం నిష్కృతయే నమః
- ఓం కృతినే నమః
- ఓం మహతే నమః
- ఓం అణీయసే నమః
- ఓం గరిమ్ణే నమః
- ఓం సుషమాయ నమః
- ఓం చిత్రమాలికాయ నమః
- ఓం నభస్పృశే నమః
- ఓం నభసో జ్యోతిషే నమః
- ఓం నభస్వతే నమః
- ఓం నిర్నభసే నమః
- ఓం నభసే నమః
- ఓం అభవే నమః
- ఓం విభవే నమః
- ఓం ప్రభవే నమః
- ఓం శంభవే నమః
- ఓం మహీయసే నమః
- ఓం భూర్భువాకృతయే నమః
- ఓం మహానందాయ నమః
- ఓం మహాశూరాయ నమః
- ఓం మహోరాశయే నమః
- ఓం మహోత్సవాయ నమః
- ఓం మహాక్రోధాయ నమః
- ఓం మహాజ్వాలాయ నమః
- ఓం మహాశాంతాయ నమః
- ఓం మహాగుణాయ నమః
- ఓం సత్యవ్రతాయ నమః
- ఓం సత్యపరాయ నమః
- ఓం సత్యసంధాయ నమః
- ఓం సతాంగతయే నమః
- ఓం సత్యేశాయ నమః
- ఓం సత్యసంకల్పాయ నమః
- ఓం సత్యచారిత్రలక్షణాయ నమః 600
- ఓం అంతశ్చరాయ నమః
- ఓం అంతరాత్మనే నమః
- ఓం పరమాత్మనే నమః
- ఓం చిదాత్మకాయ నమః
- ఓం రోచనాయ నమః
- ఓం రోచమానాయ నమః
- ఓం సాక్షిణే నమః
- ఓం శౌరయే నమః
- ఓం జనార్దనాయ నమః
- ఓం ముకుందాయ నమః
- ఓం నందనిష్పందాయ నమః
- ఓం స్వర్ణబిందవే నమః
- ఓం పురుదరాయ నమః
- ఓం అరిందమాయ నమః
- ఓం సుమందాయ నమః
- ఓం కుందమందారహాసవతే నమః
- ఓం స్యందనారూఢచండాంగాయ నమః
- ఓం ఆనందినే నమః
- ఓం నందనందాయ నమః
- ఓం అనసూయానందనాయ నమః
- ఓం అత్రినేత్రానందాయ నమః
- ఓం సునందవతే నమః
- ఓం శంఖవతే నమః
- ఓం పంకజకరాయ నమః
- ఓం కుంకుమాంకాయ నమః
- ఓం జయాంకుశాయ నమః
- ఓం అంభోజమకరందాఢ్యాయ నమః
- ఓం నిష్పంకాయ నమః
- ఓం అగరుపంకిలాయ నమః
- ఓం ఇంద్రాయ నమః
- ఓం చంద్రాయ నమః
- ఓం చంద్రరథాయ నమః
- ఓం అతిచంద్రాయ నమః
- ఓం చంద్రభాసకాయ నమః
- ఓం ఉపేంద్రాయ నమః
- ఓం ఇంద్రరాజాయ నమః
- ఓం వాగీంద్రాయ నమః
- ఓం చంద్రలోచనాయ నమః
- ఓం ప్రతీచే నమః
- ఓం పరాచే నమః
- ఓం పరంధామ్నే నమః
- ఓం పరమార్థాయ నమః
- ఓం పరాత్పరాయ నమః
- ఓం అపారవాచే నమః
- ఓం పారగామినే నమః
- ఓం పరావారాయ నమః
- ఓం పరావరాయ నమః
- ఓం సహస్వతే నమః
- ఓం అర్థదాత్రే నమః
- ఓం సహనాయ నమః
- ఓం సాహసినే నమః
- ఓం జయినే నమః
- ఓం తేజస్వినే నమః
- ఓం వాయువిశిఖినే నమః
- ఓం తపస్వినే నమః
- ఓం తాపసోత్తమాయ నమః
- ఓం ఐశ్వర్యోద్భూతికృతే నమః
- ఓం భూతయే నమః
- ఓం ఐశ్వర్యాంగకలాపవతే నమః
- ఓం అంభోధిశాయినే నమః
- ఓం భగవతే నమః
- ఓం సర్వజ్ఞాయ నమః
- ఓం సామపారగాయ నమః
- ఓం మహాయోగినే నమః
- ఓం మహాధీరాయ నమః
- ఓం మహాభోగినే నమః
- ఓం మహాప్రభవే నమః
- ఓం మహావీరాయ నమః
- ఓం మహాతుష్టయే నమః
- ఓం మహాపుష్టయే నమః
- ఓం మహాగుణాయ నమః
- ఓం మహాదేవాయ నమః
- ఓం మహాబాహవే నమః
- ఓం మహాధర్మాయ నమః
- ఓం మహేశ్వరాయ నమః
- ఓం సమీపగాయ నమః
- ఓం దూరగామినే నమః
- ఓం స్వర్గమార్గనిరర్గలాయ నమః
- ఓం నగాయ నమః
- ఓం నగధరాయ నమః
- ఓం నాగాయ నమః
- ఓం నాగేశాయ నమః
- ఓం నాగపాలకాయ నమః
- ఓం హిరణ్మయాయ నమః
- ఓం స్వర్ణరేతసే నమః
- ఓం హిరణ్యార్చిషే నమః
- ఓం హిరణ్యదాయ నమః
- ఓం గుణగణ్యాయ నమః
- ఓం శరణ్యాయ నమః
- ఓం పుణ్యకీర్తయే నమః
- ఓం పురాణగాయ నమః
- ఓం జన్యభృతే నమః
- ఓం జన్యసన్నద్ధాయ నమః
- ఓం దివ్యపంచాయుధాయ నమః
- ఓం విశినే నమః
- ఓం దౌర్జన్యభంగాయ నమః
- ఓం పర్జన్యాయ నమః
- ఓం సౌజన్యనిలయాయ నమః
- ఓం అలయాయ నమః
- ఓం జలంధరాంతకాయ నమః 800
- ఓం మహామనసే నమః
- ఓం భస్మదైత్యనాశినే నమః
- ఓం శ్రేష్ఠాయ నమః
- ఓం శ్రవిష్ఠాయ నమః
- ఓం ద్రాఘిష్ఠాయ నమః
- ఓం గరిష్ఠాయ నమః
- ఓం గరుడధ్వజాయ నమః
- ఓం జ్యేష్ఠాయ నమః
- ఓం ద్రఢిష్ఠాయ నమః
- ఓం వర్షిష్ఠాయ నమః
- ఓం ద్రాఘియసే నమః
- ఓం ప్రణవాయ నమః
- ఓం ఫణినే నమః
- ఓం సంప్రదాయకరాయ నమః
- ఓం స్వామినే నమః
- ఓం సురేశాయ నమః
- ఓం మాధవాయ నమః
- ఓం మధవే నమః
- ఓం నిర్ణిమేషాయ నమః
- ఓం విధయే నమః
- ఓం వేధసే నమః
- ఓం బలవతే నమః
- ఓం జీవనాయ నమః
- ఓం బలినే నమః
- ఓం స్మర్త్రే నమః
- ఓం శ్రోత్రే నమః
- ఓం నికర్త్రే నమః
- ఓం ధ్యాత్రే నమః
- ఓం నేత్రే నమః
- ఓం సమాయ నమః
- ఓం అసమాయ నమః
- ఓం హోత్రే నమః
- ఓం పోత్రే నమః
- ఓం మహావక్త్రే నమః
- ఓం రంత్రే నమః
- ఓం మంత్రే నమః
- ఓం ఖలాంతకాయ నమః
- ఓం దాత్రే నమః
- ఓం గ్రాహయిత్రే నమః
- ఓం మాత్రే నమః
- ఓం నియంత్రే నమః
- ఓం అనంతవైభవాయ నమః
- ఓం గోప్త్రే నమః
- ఓం గోపయిత్రే నమః
- ఓం హంత్రే నమః
- ఓం ధర్మజాగరిత్రే నమః
- ఓం ధవాయ నమః
- ఓం కర్త్రే నమః
- ఓం క్షేత్రకరాయ నమః
- ఓం క్షేత్రప్రదాయ నమః
- ఓం క్షేత్రజ్ఞాయ నమః
- ఓం ఆత్మవిదే నమః
- ఓం క్షేత్రిణే నమః
- ఓం క్షేత్రహరాయ నమః
- ఓం క్షేత్రప్రియాయ నమః
- ఓం క్షేమకరాయ నమః
- ఓం మరుతే నమః
- ఓం భక్తిప్రదాయ నమః
- ఓం ముక్తిదాయినే నమః
- ఓం శక్తిదాయ నమః
- ఓం యుక్తిదాయకాయ నమః
- ఓం శక్తియుజే నమః
- ఓం మౌక్తికస్రగ్విణే నమః
- ఓం సూక్తయే నమః
- ఓం ఆమ్నాయసూక్తిగాయ నమః
- ఓం ధనంజయాయ నమః
- ఓం ధనాధ్యక్షాయ నమః
- ఓం ధనికాయ నమః
- ఓం ధనదాధిపాయ నమః
- ఓం మహాధనాయ నమః
- ఓం మహామానినే నమః
- ఓం దుర్యోధనవిమానితాయ నమః
- ఓం రత్నకరాయ నమః
- ఓం రత్న రోచిషే నమః
- ఓం రత్నగర్భాశ్రయాయ నమః
- ఓం శుచయే నమః
- ఓం రత్నసానునిధయే నమః
- ఓం మౌలిరత్నభాసే నమః
- ఓం రత్నకంకణాయ నమః
- ఓం అంతర్లక్ష్యాయ నమః
- ఓం అంతరభ్యాసినే నమః
- ఓం అంతర్ధ్యేయాయ నమః
- ఓం జితాసనాయ నమః
- ఓం అంతరంగాయ నమః
- ఓం దయావతే నమః
- ఓం అంతర్మాయాయ నమః
- ఓం మహార్ణవాయ నమః
- ఓం సరసాయ నమః
- ఓం సిద్ధరసికాయ నమః
- ఓం సిద్ధయే నమః
- ఓం సిద్ధ్యాయ నమః
- ఓం సదాగతయే నమః
- ఓం ఆయుఃప్రదాయ నమః
- ఓం మహాయుష్మతే నమః
- ఓం అర్చిష్మతే నమః
- ఓం ఓషధీపతయే నమః
- ఓం అష్టశ్రియై నమః
- ఓం అష్టభాగాయ నమః
- ఓం అష్టకకుబ్వ్యాప్తయశసే నమః
- ఓం వ్రతినే నమః 800
- ఓం అష్టాపదాయ నమః
- ఓం సువర్ణాభాయ నమః
- ఓం అష్టమూర్తయే నమః
- ఓం త్రిమూర్తిమతే నమః
- ఓం అస్వప్నాయ నమః
- ఓం స్వప్నగాయ నమః
- ఓం స్వప్నాయ నమః
- ఓం సుస్వప్నఫలదాయకాయ నమః
- ఓం దుస్స్వప్నధ్వంసకాయ నమః
- ఓం ధ్వస్తదుర్నిమిత్తాయ నమః
- ఓం శివంకరాయ నమః
- ఓం సువర్ణవర్ణాయ నమః
- ఓం సంభావ్యాయ నమః
- ఓం వర్ణితాయ నమః
- ఓం వర్ణసమ్ముఖాయ నమః
- ఓం సువర్ణముఖరీతీరశివ ధ్యాతపదాంబుజాయ నమః
- ఓం దాక్షాయణీవచస్తుష్టాయ నమః
- ఓం దుర్వాసోదృష్టిగోచరాయ నమః
- ఓం అంబరీషవ్రతప్రీతాయ నమః
- ఓం మహాకృత్తివిభంజనాయ నమః 820
- ఓం మహాభిచారకధ్వంసినే నమః
- ఓం కాలసర్పభయాంతకాయ నమః
- ఓం సుదర్శనాయ నమః
- ఓం కాలమేఘశ్యామాయ నమః
- ఓం శ్రీమంత్రభావితాయ నమః
- ఓం హేమాంబుజసరస్నాయినే నమః
- ఓం శ్రీమనోభావితాకృతయే నమః
- ఓం శ్రీప్రదత్తాంబుజస్రగ్విణే నమః
- ఓం శ్రీ కేలయే నమః
- ఓం శ్రీనిధయే నమః
- ఓం భవాయ నమః
- ఓం శ్రీప్రదాయ నమః
- ఓం వామనాయ నమః
- ఓం లక్ష్మీనాయకాయ నమః
- ఓం చతుర్భుజాయ నమః
- ఓం సంతృప్తాయ నమః
- ఓం తర్పితాయ నమః
- ఓం తీర్థస్నాతృసౌఖ్యప్రదర్శకాయ నమః
- ఓం అగస్త్యస్తుతిసంహృష్టాయ నమః
- ఓం దర్శితావ్యక్తభావనాయ నమః 840
- ఓం కపిలార్చిషే నమః
- ఓం కపిలవతే నమః
- ఓం సుస్నాతాఘావిపాటనాయ నమః
- ఓం వృషాకపయే నమః
- ఓం కపిస్వామిమనోంతస్థితవిగ్రహాయ నమః
- ఓం వహ్నిప్రియాయ నమః
- ఓం అర్థసంభవాయ నమః
- ఓం జనలోకవిధాయకాయ నమః
- ఓం వహ్నిప్రభాయ నమః
- ఓం వహ్నితేజసే నమః
- ఓం శుభాభీష్టప్రదాయ నమః
- ఓం యమినే నమః
- ఓం వారుణక్షేత్రనిలయాయ నమః
- ఓం వరుణాయ నమః
- ఓం సారణార్చితాయ నమః
- ఓం వాయుస్థానకృతావాసాయ నమః
- ఓం వాయుగాయ నమః
- ఓం వాయుసంభృతాయ నమః
- ఓం యమాంతకాయ నమః
- ఓం అభిజననాయ నమః 860
- ఓం యమలోకనివారణాయ నమః
- ఓం యమినామగ్రగణ్యాయ నమః
- ఓం సంయమినే నమః
- ఓం యమభావితాయ నమః
- ఓం ఇంద్రోద్యానసమీపస్థాయ నమః
- ఓం ఇంద్రదృగ్విషయాయ నమః
- ఓం ప్రభవే నమః
- ఓం యక్షరాట్సరసీవాసాయ నమః
- ఓం అక్షయ్యనిధికోశకృతే నమః
- ఓం స్వామితీర్థకృతావాసాయ నమః
- ఓం స్వామిధ్యేయాయ నమః
- ఓం అధోక్షజాయ నమః
- ఓం వరాహాద్యష్టతీర్థాభిసేవితాంఘ్రిసరోరుహాయ నమః
- ఓం పాండుతీర్థాభిషిక్తాంగాయ నమః
- ఓం యుధిష్ఠిరవరప్రదాయ నమః
- ఓం భీమాంతఃకరణారూఢాయ నమః
- ఓం శ్వేతవాహనసఖ్యవతే నమః
- ఓం నకులాభయదాయ నమః
- ఓం మాద్రీసహదేవాభివందితాయ నమః
- ఓం కృష్ణాశపథసంధాత్రే నమః 880
- ఓం కుంతీస్తుతిరతాయ నమః
- ఓం దమినే నమః
- ఓం నారాదాదిమునిస్తుత్యాయ నమః
- ఓం నిత్యకర్మపరాయణాయ నమః
- ఓం దర్శితావ్యక్తరూపాయ నమః
- ఓం వీణానాదప్రమోదితాయ నమః
- ఓం షట్కోటితీర్థచర్యావతే నమః
- ఓం దేవతీర్థకృతాశ్రమాయ నమః
- ఓం బిల్వామలజలస్నాయినే నమః
- ఓం సరస్వత్యంబుసేవితాయ నమః
- ఓం తుంబురూదకసంస్పర్శజచిత్తతమోపహాయ నమః
- ఓం మత్స్యవామనకూర్మాదితీర్థరాజాయ నమః
- ఓం పురాణభృతే నమః
- ఓం శక్రధ్యేయపదాంభోజయ నమః
- ఓం శంఖపూజితపాదుకాయ నమః
- ఓం రామతీర్థవిహారిణే నమః
- ఓం బలభద్రబ్రతిష్ఠితాయ నమః
- ఓం జామదగ్న్యసరస్తీర్థజలసేచనతర్పితాయ నమః
- ఓం పాపహారికీలాలసుస్నాతాఘవినాశనాయ నమః
- ఓం నభోగంగాభిషిక్తాయ నమః 900
- ఓం నాగతీర్థాభిషేకవతే నమః
- ఓం కుమారధారాతీర్థస్థాయ నమః
- ఓం వటువేషాయ నమః
- ఓం సుమేఖలాయ నమః
- ఓం వృద్ధస్యసుకుమారత్వ ప్రదాయ నమః
- ఓం సౌందర్యవతే నమః
- ఓం సుఖినే నమః
- ఓం ప్రియంవదాయ నమః
- ఓం మహాకుక్షయే నమః
- ఓం ఇక్ష్వాకుకులనందనాయ నమః
- ఓం నీలగోక్షీరధారాభువే నమః
- ఓం వరాహాచలనాయకాయ నమః
- ఓం భరద్వాజప్రతిష్ఠావతే నమః
- ఓం బృహస్పతివిభావితాయ నమః
- ఓం అంజనాకృతపూజావతే నమః
- ఓం ఆంజనేయకరార్చితాయ నమః
- ఓం అంజనాద్రనివాసాయ నమః
- ఓం ముంజికేశాయ నమః
- ఓం పురందరాయ నమః
- ఓం కిన్నరద్వంద్వసంబంధిబంధమోక్షప్రదాయకాయ నమః
- ఓం వైఖానసమఖారంభాయ నమః
- ఓం వృషజ్ఞేయాయ నమః
- ఓం వృషాచలాయ నమః
- ఓం వృషకాయప్రభేత్త్రే నమః
- ఓం క్రీడానాచారసంభ్రమాయ నమః
- ఓం సౌవర్చలేయవిన్యస్తరాజ్యాయ నమః
- ఓం నారాయణప్రియాయ నమః
- ఓం దుర్మేధోభంజకాయ నమః
- ఓం ప్రాజ్ఞాయ నమః
- ఓం బ్రహ్మోత్సవమహోత్సుకాయ నమః
- ఓం సుభద్రవతే నమః
- ఓం భద్రాసురశిరశ్ఛేత్రే నమః
- ఓం భద్రక్షేత్రిణే నమః
- ఓం మృగయాక్షీణసన్నాహాయ నమః
- ఓం శంఖరాజన్యతుష్టిదాయ నమః
- ఓం స్థాణుస్థాయ నమః
- ఓం వైనతేయాంగభావితాయ నమః
- ఓం అశరీరవతే నమః
- ఓం భోగీంద్రభోగసంస్థానాయ నమః
- ఓం బ్రహ్మాదిగణసేవితాయ నమః
- ఓం సహస్రార్కచ్ఛటాభాస్వద్విమానాంతస్స్థితాయ నమః
- ఓం గుణినే నమః
- ఓం విష్వక్సేనకృతస్తోత్రాయ నమః
- ఓం సనందనపరీవృతాయ నమః
- ఓం జాహ్నవ్యాదినదీసేవ్యాయ నమః
- ఓం సురేశాద్యభివందితాయ నమః
- ఓం సురాంగనానృత్యపరాయ నమః
- ఓం గంధర్వోద్గాయనప్రియాయ నమః
- ఓం రాకేందుసంకాశనఖాయ నమః
- ఓం కోమలాంఘ్రిసరోరుహాయ నమః
- ఓం కచ్ఛపప్రపదాయ నమః
- ఓం కుందగుల్ఫకాయ నమః
- ఓం స్వచ్ఛకూర్పరాయ నమః
- ఓం శుభంకరాయ నమః
- ఓం మేదురస్వర్ణవస్త్రాఢ్యకటిదేశస్థమేఖలాయ నమః
- ఓం ప్రోల్లసచ్ఛురికాభాస్వత్కటిదేశాయ నమః
- ఓం అనంతపద్మజస్థాననాభయే నమః
- ఓం మౌక్తికమాలికాయ నమః
- ఓం మందారచాంపేయమాలినే నమః
- ఓం రత్నాభరణసంభృతాయ నమః
- ఓం లంబయజ్ఞోపవీతినే నమః
- ఓం చంద్రశ్రీఖండలేపవతే నమః
- ఓం వరదాయ నమః
- ఓం అభయదాయ నమః
- ఓం చక్రిణే నమః
- ఓం శంఖినే నమః
- ఓం కౌస్తుభదీప్తిమతే నమః
- ఓం శ్రీవత్సాంకితవక్షస్కాయ నమః
- ఓం లక్ష్మీసంశ్రితహృత్తటాయ నమః
- ఓం నీలోత్పలనిభాకారాయ నమః
- ఓం శోణాంభోజసమాననాయ నమః
- ఓం కోటిమన్మథలావణ్యాయ నమః
- ఓం చంద్రికాస్మితపూరితాయ నమః
- ఓం సుధాస్వచ్ఛోర్ధ్వపుండ్రాయ నమః
- ఓం కస్తూరీతిలకాంచితాయ నమః
- ఓం పుండరీకేక్షణాయ నమః
- ఓం స్వచ్ఛాయ నమః
- ఓం మౌలిశోభావిరాజితాయ నమః
- ఓం పద్మస్థాయ నమః
- ఓం పద్మనాభాయ నమః
- ఓం సోమమండలగాయ నమః
- ఓం బుధాయ నమః
- ఓం వహ్నిమండలగాయ నమః
- ఓం సూర్యాయ నమః
- ఓం సూర్యమండలసంస్థితాయ నమః
- ఓం శ్రీపతయే నమః
- ఓం భూమిజానయే నమః
- ఓం విమలాద్యభిసంవృతాయ నమః
- ఓం జగత్కుటుంబజనిత్రే నమః
- ఓం రక్షకాయ నమః
- ఓం కామితప్రదాయ నమః
- ఓం అవస్థాత్రయయంత్రే నమః
- ఓం విశ్వతేజస్స్వరూపవతే నమః
- ఓం జ్ఞప్తయే నమః
- ఓం జ్ఞేయాయ నమః
- ఓం జ్ఞానగమ్యాయ నమః
- ఓం జ్ఞానాతీతాయ నమః
- ఓం సురాతిగాయ నమః
- ఓం బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తాయ నమః
- ఓం వేంకటాద్రిగదాధరాయ నమః 1000
|| ఇతి శ్రీ వేంకటేశ్వర సహస్రనామావళిః సంపూర్ణం ||